'కరోనా రెండో దశ వ్యాప్తి దృష్ట్యా పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర తెలిపింది. మే, జూన్ నెలల్లో పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున కేంద్రం ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనుంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన మూడోదశ కింద ఉచిత ఆహారధాన్యాలను కేంద్రం అందిస్తోంది. దేశవ్యాప్తంగా 79 కోట్ల 88 లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం 25 వేల 333 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది. 36 వేల 789 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 25 వేల 731 మెట్రిక్ టన్నుల గోధుమలను కేంద్రం పంపిణీ చేయనుంది. #LatestNews #EtvTelangana'
Tags: latest News , ap , live tv , Telugu News , AP News , telangana news , Etv live , etv talkies , Etv Telugu , health show , health magazine , Latest news videos , ETV , ETVTelugu , ETV NewsVideo , National News Video , ETV World , ETV andhravani , andhravaniVideo , Etv11 , Etv andhra pradeshNews , andhravani , Etv Ghantaravam , Etv11 india , Etv AP , Etv News Live Video , Etv Sakhi , Etv Sukhibhava , Etv Margadarsi , ETV Aaha , Munrdhadugu , Lakshyam , ETV Telangana , Telangana Latest News , Telangana Updates
See also:
comments